• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • చైనాలో వైరల్‌ అవుతున్న హిందీ పాట

  చైనాలో కరోనా కారణంగా ఆంక్షల పర్వం కొనసాగుతున్న వేళ..అక్కడ ఓ బాలివుడ్‌ సాంగ్‌ వైరల్‌ అవుతోంది. 1982లో మిథున్‌ చక్రవర్తి హీరోగా వచ్చిన ‘డిస్కో డ్యాన్సర్‌’ సినిమాలోని ‘జిమ్మీ జిమ్మీ.. ఆజా ఆజా’ అక్కడి సోషల్‌ మీడియాను కుదిపేస్తోంది. ప్రముఖ సింగర్, మ్యూజిక్‌ డైరక్టర్‌ బప్పీ లహరీ అప్పట్లో దీనికి సంగీతం అందించారు. మాండరిన్‌ భాషలో ‘జియ్‌ మీ, జియ్‌ మీ’ అంటే అర్థం ‘గివ్‌ మీ రైస్‌’ అని. అందుకే లాక్‌డౌన్‌పై సెటైరికల్‌ జిమ్మీ జిమ్మీ సాంగ్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv