• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హమ్మయ్యా.. ధోని రిటైర్మెంట్ లేనట్లే!

  సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఐపీఎల్ 2023 సీజన్ చివరిదని అందరూ అనుకుంటుటున్నారు. ఈ క్రమంలోనే ధోని ఆటను ఆస్వాదించడానికి అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతున్నారు. అతడు రెండు బంతులాడినా అదే మాకు మహాప్రసాదం అన్నట్లుగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ క్రమంలో లక్నోతో మ్యాచ్‌లో టాస్ సందర్భంగా కామెంటేటర్ డానీ మారిసన్ ‘‘ఇదే నీకు చివరి ఐపీఎల్ అవుతుందా.. అందుకే ఇంతమంది ప్రేక్షకులు స్టేడియానికి వచ్చారా’’ అంటూ ధోనిని ప్రశ్నించాడు. ‘‘ఇదే నా చివరి ఐపీఎల్ అని మీరే డిసైడ్ అయ్యారు.. నేను కాదు.’’ అంటూ ధోని అనడంతో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. వచ్చే సీజన్‌లో కూడా ధోనిని గ్రౌండ్‌లో చూడవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv