• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రేసింగ్ కార్లతో దద్దరిల్లిన భాగ్యనగరం

    హైదరాబాద్‌లో రేసింగ్ కార్లు రయ్ రయ్ మంటూ దూసుకెళ్లాయి. హుస్సేన్ సాగర్ తీరంలో స్ట్రీట్ సర్క్యూట్‌పై రేసింగ్ కార్లు పరుగులు పెట్టాయి. సాయంత్రం 4 గంటల నుంచి 4.45 గంటల వరకు రేసింగ్ కొనసాగింది. ఈ రేసింగ్‌లో 12 కార్లు దౌడు తీశాయి. పెట్రోల్ కార్లు 240 కి.మీ స్పీడ్‌తో, ఎలక్ట్రిక్ కార్లు 320 కి.మీ వేగంతో పరుగులు తీశాయి. హైదరాబాద్, కొచ్చి, బెంగళూరు, గోవా, చెన్నై బృందాలు రేసింగ్‌లో పాల్గొన్నాయి. [రేసింగ్‌](url)ను వీక్షించడానికి ప్రేక్షకులు భారీ ఎత్తున తరలివచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv