• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మీరిచ్చే టీ తాగను, విషం కలిపిస్తే : అఖిలేష్‌

    [VIDEO:](url) సమాజ్‌వాద్‌ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఎస్పీ ట్విటర్‌ హ్యాండిల్‌ చేసే వ్యక్తిని అరెస్ట్‌ చేయడంతో అతడిని విడుదల చేయాలని అఖిలేశ్‌ పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ వారు ఇచ్చిన టీ తాగేందుకు నిరాకరించారు. “ నాకు పోలీసుల మీద నమ్మకం లేదు. టీలో విషం కలిపి ఇస్తారేమో. నేను బయటి నుంచి తెప్పించుకుంటాను. అవసరమైత కప్పు తీసుకుంటాను “ అన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv