భారత్, ఆఫ్రికా దేశాలకు ఎల్ సాల్వడార్ షాకిచ్చింది. ఇకపై తమ దేశంలోకి రావాలంటే 1000 డాలర్ల ఫీజు కట్టాలని పేర్కొంది. ఈ మేరకు ఎల్ సాల్వడార్ అధికారికంగా వెల్లడించింది. తమ దేశం మీదుగా అమెరికాకు వలసలను తగ్గించే ప్రయత్నంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా ఆదేశాల మేరకు భారత్, 57 ఆఫ్రికా దేశాల ప్రయాణికులు ఇకపై ఎల్ సాల్వడార్ వెళ్లాలంటే.. వ్యాట్, ఇతర ఛార్జీలతో కలిపి 1130 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Upcoming Mobiles In December: ఈ నెలలో టాప్ ఫీచర్లతో వస్తున్న స్మార్ట్ ఫోన్లు ఇవే!
భారత్‌లో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. ఎంట్రీ లెవల్ నుంచి ఫ్లాగ్షిప్ వరకు అన్ని రకాల స్మార్ట్ఫోన్లకు విపరీతమైన ఆదరణ ఉంది. నవంబర్ నెలలో ఒప్పో ఫైండ్ ...
Raju B
Rashmika Mandanna: ‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత రష్మిక – విజయ్ దేవరకొండ పెళ్లి?
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు డేటింగ్, ...
Srihari V
Shobhitha Shivanna: నటి శోభితా శివన్న సూసైడ్.. పోస్టుమార్టం రిపోర్ట్ ఇదే!
కన్నడ నటి శోభితా శివన్న (Shobhitha Shivanna) హైదరాబాద్‌లో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అనుమానస్పద ఆమె ఫ్యాన్‌కు ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణాలను అన్వేషించే ...
Srihari V
Vikrant Massey Net worth: సినిమా కెరీర్లో విక్రాంత్ మెస్సే ఎంత సంపాదించాడో తెలుసా?
బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాస్సే (Vikrant Massey) సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 37 ఏళ్ల ఈ టాలెంటెడ్ నటుడు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం బాలీవుడ్లో ...
Srihari V
Pushpa 2: ‘పీలింగ్స్’ పాటపై ఘోరంగా ట్రోల్స్.. తప్పు ఎక్కడ జరిగిందంటే?
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ...
Srihari V
OTT Releases This Week Telugu: ఈ వారం పుష్ప గాడిదే హవా.. ఓటీటీలోకి ఎగ్జైటింగ్ ఫిల్మ్స్!
యావత్ దేశంలోని సినీ ప్రేమికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఓ మోస్ట్ వాంటెడ్ చిత్రం ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతోంది. దీంతో ఆ సినిమాను తట్టుకొని ...
Srihari V
Veena Rao: ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. ఆమె ఎవరంటే?
నందమూరి కుటుంబం నుంచి మూడో తరం నట వారసుడిగా హీరో తారక రామారావు (జానకిరామ్ కుమారుడు, హరికృష్ణ మనవడు) ప్రధాన పాత్రలో వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో ఓ ...
Raju B
Bank Holidays in December 2024: డిసెంబర్లో ఏకంగా 17 రోజులు బ్యాంక్‌లు బంద్
రోజువారి ఆర్థిక లావాదేవీలకు బ్యాంక్‌లు అవసరం అనివార్యం. డిజిటల్ టెక్నాలజీ వచ్చినా, కొంతమంది కీలకమైన లావాదేవీలకు లేదా రుణాల కోసం బ్యాంకులకే వెళ్తారు. ఇలా తరచుగా బ్యాంకులకు ...
Raju B
OG Movie: ‘ఓజీ’లో ప్రభాస్? సాహోతో కనెక్షన్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో తన పెండింగ్ ప్రాజెక్ట్స్ హరి హర వీరమల్లు, ...
Srihari V
Pushpa 2 Ticket Price: ‘పుష్ప 2’ టికెట్ ధర రూ.1,239/-.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ చిత్రం మరో ఐదు రోజుల్లో రిలీజ్ కానుంది. దీంతో చిత్ర బృందం వరుసగా ...
Srihari V
Varun Tej: వరుస ఫ్లాప్స్.. వరుణ్ తేజ్ ఇక విలన్‌గా చేయాల్సిందేనా?
మెగా హీరో వరుణ్‌తేజ్ తొలి చిత్రం ముకుందతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడి ఫస్ట్ ఫిల్మ్ పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ ...
Srihari V
RC16: రామ్‌చరణ్‌కు విలన్‌గా మున్నా భయ్యా.. అతడు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా!
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) చేస్తున్న ప్రాజెక్ట్ ‘RC 16’. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు ఈ ...
Srihari V
Parachute Review: పిల్లల పట్ల తండ్రి ఎలా ఉండాలో చూపించిన ‘పారాచూట్’.. ఎలా ఉందంటే!
నటీనటులు : శక్తి రిత్విక్, ఐయల్, కని తిరు, షామ్, కిషోర్, కాళి వెంకట్, వీటీవీ గణేష్, శరణ్య, రామచంద్రన్ తదితరులు డైరెక్షన్ : రసు రంజిత్ ...
Srihari V
Samantha Ruth Prabhu: ఆ కారణంతోనే సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు(Samantha Ruth Prabhu) ఇంట్లో ఘోర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు తుది శ్వాస విడిచారు. ఈ ...