• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కొత్త పార్లమెంట్ ప్రారంభం

  కొత్త పార్లమెంట్ ప్రారంభమైంది. నూతన పార్లమెంట్‌లోకి ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా ప్రవేశించారు. చివరగా పాత పార్లమెంట్‌లో సభ్యులను కలిసి పార్లమెంట్ ముందు గ్రూప్ ఫొటో దిగారు. 96 ఏళ్ల చరిత్ర ఉన్న పార్లమెంట్ బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్నో చట్టాలకు పురుడు పోసింది. పాత పార్లమెంట్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటూ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈరోజు నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కొత్త భవనం నుంచి ప్రారంభం కానున్నాయి.

  https://x.com/ANI/status/1704010374264299848?s=20
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv