• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీలో రోడ్ల పరిస్థితిపై జనసేన డిజిటల్ పోరాటం

    ఏపీలో రోడ్ల పరిస్థితిపై జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభించింది. గుడ్ మార్నింగ్ సీఎం సార్.. ఈరోడ్లు చూడండి అంటూ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న జనసేన కార్యకర్తలు తమ ప్రాంతాల్లోని రోడ్ల దుస్థితిపై పోస్ట్ లు పెట్టారు. తొలిరోజు ఏలూరు, కడప జిల్లాల్లో డిజిటల్ క్యాంపెయిన్ చేశారు. మరో రెండు రోజుల పాటు ఈ క్యాంపెయిన్ కొనసాగనుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv