• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • జియో 5జీ టారిఫ్‌ ధరలు పెంపు.. క్లారిటీ

  జియో, 5జీ టారిఫ్‌ ధరలపై పెంపుపై క్లారిటీ ఇచ్చింది. ఎడాదిగా 5జీ సేవలను జియో ఉచితంగా అందిస్తుంది. అయితే ఇటీవల 5జీ టారిఫ్ ధరలు పెంచే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్లాన్‌ ధరల పెంపుపై తాజాగా జియో క్లారిటీ ఇచ్చింది. 5జీ ప్లాన్‌ల ధరలను పెంచేది లేదని స్పష్టం చేసింది. అందుబాటు ధరలో వినియోగదారులకు టెలికాం సేవలు అందించడమే తమ లక్ష్యమని జియో తెలిపింది. ప్లాన్‌ ధరలను అనూహ్య స్థాయిలో ఇప్పట్లో పెంచే ఉద్దేశమేదీ లేదని ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv