• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హిందీ పాటకు కథకలీ డ్యాన్స్

    మోడ్రన్ సంగీతానికి సంప్రదాయ నృత్యం చేస్తే ఎలా ఉంటుందో ఊహించారా? ఓ అమ్మాయి చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయింది. అంతేగాకుండా నెట్టింట వీడియో వైరల్ అవుతోంది. బాలీవుడ్ సినిమా ‘మై హూ నా’లోని ‘తుమ్‌సే మిల్‌కా దిల్ కా’ పాటకు కథకలీ నాట్యం చేస్తూ ఓ అమ్మాయి అలరించింది. ఈ వీడియోను అనుప్రియ శర్మ తన ఇన్‌స్టాగ్రాం ద్వారా షేర్ చేస్తూ ‘స్టేజిని బద్దలు కొట్టడానికి వచ్చా’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv