• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బ్రేక్ ఇన్‌స్పెక్టర్‌పై కత్తితో దాడి; తెగిపడిన వేలు

    [వీడియో;](url) ఓ కొబ్బరి బోండాల వ్యాపారి బ్రేక్ ఇన్‌స్పెక్టర్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ అధికారి వేలు తెగి కిందపడింది. ఈ ఘటన ఏపీలోని కాకినాడలో చోటుచేసుకుంది. ఓ వ్యాపారి వ్యానులో కొబ్బరిబోండాలు అమ్ముతున్నాడు. అదే సమయంలో బ్రేక్ ఇన్‌స్పెక్టర్ వచ్చి అతడిని ఫిట్‌నెస్ పత్రాలు అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన వ్యాపారి కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో ఆర్టీఓపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో అతడి వేలు తెగి కిందపడిపోయింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv