బాలీవుడ్ నటి ఇర్రా మోర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘కొండా’ మూవీ ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. నేడు థియేటర్లలో రిలీజైన ఈ సినిమాలో ఆమె నటన చాలా బాగుందని ప్రశంసలు వస్తున్నాయి. 2018లో ఆర్‌జీవి కన్నడ-తెలుగు సినిమా ‘భైరవ గీత’లో ఇర్రా హీరోయిన్‌గా నటించింది. కొండా సినిమా .. కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది.
-
Courtesy Instagram: Irra Mor
-
Courtesy Instagram: Irra Mor
-
Courtesy Instagram: Irra Mor
-
Courtesy Instagram: Irra Mor
-
Courtesy Instagram: Irra Mor
-
Courtesy Instagram: Irra Mor
-
Courtesy Instagram: Irra Mor
-
Courtesy Instagram: Irra Mor
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్