• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోహ్లీ నుంచి చాలా నేర్చుకున్నా: బాబర్‌

    గతంలో విరాట్ కోహ్లీ తనను ప్రశంసిస్తూ చేసిన కామెంట్లపై బాబర్ అజామ్‌ తాజాగా స్పందించాడు. ఆ వీడియోను స్టార్‌ స్పోర్ట్స్‌ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ‘ఎవరి దగ్గరి నుంచైనా పాజిటివ్‌ కామెంట్లు వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటివి లభిస్తే మాత్రం ఎంతో గర్వకారణంగా ఉంటుంది. కోహ్లీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. కెరీర్‌లో అవి చాలా ఉపయోగపడ్డాయి. 2019లో కోహ్లీని తొలిసారి కలిసినప్పుడు అతడి మాటతీరు ఆకట్టుకుంది’ అని బాబర్‌ తెలిపాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv