[VIDEO:](url) కోల్‌కతాలోని జుప్రీ మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిది. పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిసింది. అగ్నిప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని వెల్లడించారు.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం