• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కిషన్‌రెడ్డి అన్నా వెల్ డన్: కేటీఆర్

    కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. సీతాఫల్ మండి రైల్వే స్టేషన్‌లో మూడు ఎలివేటర్లను కిషన్ రెడ్డి ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. మంగళవారం వాటిని కేంద్రమంత్రి ప్రారంభించగా, ఎంపీ తన నియోజకవర్గానికి చాలా పెద్ద పని చేశారని తాజాగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. భారత ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద ప్రాజెక్టును తీసుకురావడంలో కిషన్ రెడ్డి గొప్ప విజయం సాధించారని దుయ్యబట్టారు. చివరగా కిషన్ రెడ్డి అన్నా వెల్ డన్ అంటూ కేటీఆర్ రాసుకొచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv