భారత దేశ శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. రాబోయే 20 ఏళ్లలో మరిన్ని ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని తెలిపారు. 2040 నాటికి చంద్రుడిపై తొలి భారతీయుడు అడుగు పెట్టేలా లక్ష్యం పెట్టుకోవాలని దిశానిర్ధేశం చేశారు. చంద్రయాన్-3, ఆదిత్య ఎల్1 విజయాలు అందించిన ఉత్సాహంతో మరిన్ని ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను నిర్ధేశించుకోవాలని శాస్త్రవేత్తలకు సూచించారు. శుక్రగ్రహంపై ఆర్భిటర్ మిషన్, అంగారకుడిపై ల్యాండర్ వంటి ప్రయోగాల దిశగా శాస్త్రవేత్తలు కృషి చేయాలని మోదీ వెల్లడించారు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Amazon Big Deal: రూ.10వేల ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫొన్ కేవలం రూ.6,499కే లభ్యం!
మీరు తక్కువ బడ్జెట్లో శక్తివంతమైన స్టైలిష్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకు శుభవార్త! రూ.10 వేల విలువైన ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫొన్‌ను కేవలం రూ.6,499కే మీ సొంతం ...
Raju B
Pushpa 2: పుష్ప బ్రాండ్‌తో పాప్‌కార్న్స్, కూల్ డ్రింక్స్.. ఫొటోలు వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా పుష్ప 2 (Pushpa 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని దర్శకుడు ...
Srihari V
HBD Tarun Bhaskar: తల్లి రాసిన కవితతో తొలి షార్ట్ ఫిల్మ్.. గ్రేట్ జర్నీ!
‘పెళ్లి చూపులు’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన తరుణ్ భాస్కర్ (HBD Tarun Bhaskar) ఆ సినిమా సక్సెస్‌తో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు ఆ మూవీ తర్వాత ...
Srihari V
Prabhas Upcoming Movies: ఇండియాలోని టాప్ డైరెక్టర్స్‌తో ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు. ఏ హీరోకి సాధ్యం కాని విధంగా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైనప్ (Prabhas Upcoming ...
Srihari V
Unstoppable Season 4 : సూర్యపైకి కళ్లజోడు విసిరిన బాలయ్య.. కంటతడి పెట్టిన నటుడు!
నందమూరి బాలకృష్ణ పాపులర్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 4 (Unstoppable Season 4) విజయవంతంగా కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ (Aha)లో ఏపీ సీఎం ...
Srihari V
Horror Novels for Beginners: వెన్నులో వణుకు పుట్టించే టాప్ 20 హర్రర్ నవలలు, చదివే ధైర్యం ఉందా?
హర్రర్ స్టోరీలను చదవడం ఒక థ్రిల్లింగ్ అనుభవాన్ని ఇస్తుంది. కొందరికి ఈ ప్రక్రియ అలవాటుగా ఉంటుంది. అయితే కొత్తగా హర్రర్ నవలలు చదవాలనుకునే వారు సులభమైన, ఆసక్తికరమైన ...
Raju B
Amazon Big Deal: సగం ధరకే Samsung Galaxy S23 ప్రీమియం ఫొన్! త్వరపడండి
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కొత్త ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఎన్నో ప్రీమియం మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, శాంసంగ్ గెలాక్సీ S23 ఫోన్ ధరను భారీ ...
Raju B
HBD Tabu: టబు లైఫ్‌లో నాగార్జునతో పాటు ఇంతమంది హీరోలు ఉన్నారా?
తెలుగు సినీ ప్రియులకు ఎంతో సుపరిచితురాలైన నటి టబు (Tabu). ప్రస్తుతం బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తోన్న టబు ఒకప్పుడు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ...
Srihari V
Kasthuri Controversy: తెలుగు వారు లేకుండా తమిళుల ఉనికి ఉందా? చరిత్ర ఏం చెబుతోంది?
‘భారతీయుడు’ సహా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తమిళ నటి కస్తూరి (Kasthuri Shankar) తాజాగా తెలుగువారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలుగు మాట్లాడే ...
Srihari V
Ka Movie: తెలుగువారే ‘క’ సినిమాను తొక్కేస్తారా? తమిళ్స్‌ను చూసి నేర్చుకుంటే బెటర్!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ సినిమా ‘క’ (Ka Movie). యువ డైరెక్టర్లు సుజీత్ – సందీప్ ...
Srihari V
OTT Releases Telugu: ఈ వారం వచ్చేస్తోన్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
దీపావళి సందర్భంగా ‘క’, ‘లక్కీ భాస్కర్’, ‘అమరన్’ వంటి ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ వారం కూడా ...
Srihari V
Ashika Ranganath: పండగ పూట ఫ్రీ షో.. సెగలు కక్కిస్తున్నా ఆషికా లెలేత పరువాలు
కన్నడ బ్యూటీ ‘ఆషికా రంగనాథ్’ దీపావళి వేళ ఓ యాడ్ ఫొటో షూట్లో పాల్గొంది. ట్రెడిషనల్ వేర్‌లోనూ చాలా హాట్ లుక్‌లో కనిపించి చెమటలు పట్టించింది. తన ...
Raju B
Pawan Kalyan: 2029 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్‌తో త్రివిక్రమ్ పొలిటికల్ థ్రిల్లర్?
ప్రస్తుతం టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రొడ్యూసర్ నాగవంశీ. తాజాగా ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి ...
Celebrities Featured Articles Telugu Movies
Prabhas Upcoming Movies: ఇండియాలోని టాప్ డైరెక్టర్స్‌తో ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్!