• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దాడి

    ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై [దాడి ](url)జరిగింది. ఆదివారం ఢిల్లీలోని అసదుద్దీన్ ఇంటిపై దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. రాళ్ల దాడిలో ఇంటి కిటీకీలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం అసదుద్దీన్ రాజస్తాన్ పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచే పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv