• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ట్విటర్‌ పేరు మార్పు నా చావుకొచ్చింది’

    ట్విట్టర్ పేరు మార్పు తన చావుకొచ్చిందంటూ ఓ యూజర్ ఆవేదన వెళ్లగక్కాడు. కాలిఫోర్నియాలో ట్విట్టర్ హెడ్ క్యార్టర్స్ ఎదురుగా క్రిస్టోఫర్ నివాసముంటున్నాడు. క్వార్టర్స్‌పై అమర్చిన X గుర్తు రేడియంట్ లైట్ వెలుగుతూ తన ఇంటిపై పడుతుండటంతో నిద్రపట్టడంలేదని క్రిస్టోఫర్ చెప్పుకొచ్చాడు. తన బెడ్‌రూమ్‌పై పడుతున్న X గుర్తు వెలుతురును పోస్ట్ చేస్తూ ఇది నా పరిస్థితి అంటూ ఆవేదనను వెళ్లగక్కాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv