• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎన్టీఆర్‌ రూ. 100 స్మారక నాణేం విడుదల

    ఎన్టీఆర్‌ రూ. 100 స్మారక నాణేంను రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా విడుదల చేశారు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని.. సినీ, రాజకీయ రంగాల్లో చేసిన సేవల గుర్తింపుగా నాణేం విడుదల చేశారు. ఈ సందర్బంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. రామాయణ ,మహాభారతం సినిమాల్లో ఎన్టీఆర్ నటించి మెప్పించారని కొనియాడారు. మనుషులంతా ఒక్కటే అనే సందేశాన్ని తమ సినిమాల్లో చూపించారని తెలిపారు. రాజకీయాలలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv