• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మరోసారి ఆకట్టుకున్న జపాన్ ఫ్యాన్స్

    ఫుట్‌బాల్ స్టేడియంలో చెత్త ఏరి జపాన్ ఫ్యాన్స్ మరోసారి అందరి మనసు దోచుకున్నారు. ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో జపాన్ 2-1 తేడాతో గెలిచింది. ఈ సందర్భంగా సంబరాలు చేసుకున్న జపాన్ ఫ్యాన్స్.. స్టేడియంలో ఉన్న పేపర్లు, జెండాలు, బ్యానర్లు, పోస్టర్లను ఏరి బయటికి తీసుకురావడం ఆశ్చర్యం కలిగించింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url)ను ఫిఫా వరల్డ్‌కప్ ఇంటర్నెట్‌లో పెట్టింది. అది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. జపాన్ ఫ్యాన్స్ పరిశుభ్రతకు అందరూ ఫిదా అవుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv