చంద్రుడిపై విజయవంతంగా ల్యాండైన విక్రమ్ ల్యాండర్ మరోసారి చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయింది. మొదటి విడతలో ల్యాండర్ తన లక్ష్యాలను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ల్యాండర్ మరికొన్ని లక్ష్యాలను ఛేదించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంతో ఇస్రో ఆదేశానుసారం ల్యాండర్ తన ఇంజన్లను స్టార్ట్ చేసి.. దాదాపు చంద్రుడి నుంచి 40 సెం.మీ వరకు పైకి లేచింది. అనంతరం 30 – 40 సెం.మీ దూరంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రస్తుత ల్యాండర్ లోని అన్ని మిషన్లు పనిచేస్తున్నాయని ఇస్రో పేర్కొంది.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/09/04134954/image-171.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!