• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తుర్కియో భూకంపంలో 4వేలు దాటిన మృతులు

    తుర్కియో భూకంపంలో మృతుల సంఖ్య 4,372కు చేరింది. తుర్కియో, సిరియా దేశాల్లో సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. కేవలం తుర్కియోలోనే 2,921 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు గాయపడ్డ వారి సంఖ్య15,834కు చేరింది. అటు సిరియా భూకంపం వల్ల 1,451 మంది చనిపోయారు. మరో 3,531 మంది గాయపడ్డారు. భారీ ప్రాణ నష్టం సంభవించడంతో తుర్కియో ప్రభుత్వం 7రోజుల సంతాప దినాన్ని ప్రకటించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv