• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సోఫాసెట్‌తో ప్యారాగ్లైడింగ్.. వీడియో వైరల్

    సాధారణంగా ప్యారాగ్లైడింగ్ చేయడాన్ని మనం చూస్తుంటాం. కానీ, ఓ వ్యక్తి విభిన్నంగా ప్యారాగ్లైడింగ్ చేసి అబ్బుర పరిచాడు. సోఫా సెట్‌కి ఓ టీవీని అమర్చి ప్యారా గ్లైడింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గాలిలోకి ఎగిరాక ఎలాంటి గందరగోళం లేకుండా ఆ వ్యక్తి తీరికగా సోఫా సెట్‌పై కూర్చున్నాడు. బూట్లు మార్చుకున్నాడు. టీవీ ఆన్ చేసి స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేశాడు. కోక్ టిన్ చేతిలో పట్టుకుని ప్యారాగ్లైడింగ్‌ని ఆస్వాదించాడు. అనంతరం క్షేమంగా ల్యాండ్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv