• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అడ్వాణీని కలిసిన ప్రధాని మోదీ

    ప్రధాని నరేంద్ర మోదీ భాజపా సీనియర్‌ లీడర్‌ ఎల్‌కే అడ్వాణీని కలిశారు. అడ్వాణీ పుట్టినరోజు పురస్కరించుకొని దిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని వెంట కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూాడా వెళ్లారు. ఇద్దరు కలిసి కాసేపు ముచ్చటించారు. అడ్వాణీని మోదీ [కలవటం](url) పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv