• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఖైదీతో షాపింగ్ చేయించిన పోలీసులు!

  జైలుకు తీసుకెళ్లాల్సిన ఖైదీని పోలీసులు షాపింగ్ తీసుకెళ్లారు. ఈ ఘటన యూపీలోని లక్నోలో చోటుచేసుకుంది. రిషభ్ రాయ్ అక్రమ ఆయుధాల కేసులో 6 నెలలుగా జైలులో ఉంటున్నాడు. ఈ క్రమంలో అతడికి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ చికిత్స అనంతరం ఖైదీని నేరుగా జైలుకు తీసుకురాకుండా షాపింగ్‌మాల్‌కు తీసుకెళ్లారు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఓ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా [వైరల్‌](url)గా మారింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv