• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కేసీఆర్‌ను కలిసిన పొన్నాల

  ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కలిశారు. సతీసమేతంగా వచ్చిన ఆయనకు కేసీఆర్ స్వాగతం పలికారు. కాసేపు ముచ్చటించిన వీరిద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో పొన్నాల లక్ష్మయ్యాకు అపార అనుభవం ఉంది. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఉమ్మడి ఏపీలో పనిచేశారు. ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది.

  https://x.com/TeluguScribe/status/1713530171247194400?s=20
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv