• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టైగర్ వీడియోపై ప్రధాని ప్రశంస

    టైమ్స్ ఆఫ్ ఇండియా సేవింగ్ అవర్ స్ట్రైప్స్ పేరుతో రూపొదించిన టైగర్ యాంథమ్ వీడియో‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. పులుల సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేయడానికి టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ చేసిన మంచి ప్రయత్నం ఇది. ప్రజలకు ధన్యవాదాలు.. మన దేశం ఈ దిశగా ప్రశంసనీయమైన పురోగతిని సాధించింది అని తెలిపారు

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv