తెలంగాణలో రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా ఓ ఆసక్తికరమైన [వీడియో](url)ను టీ కాంగ్రెస్ విడుదల చేసింది.పాదయాత్ర సమయంలో రాహుల్ గాంధీతో గడపిన మధుర క్షణాలను వీడియోరూపంలో పంచుకున్నారు. జోడో యాత్ర సందర్భంగా భద్రాచలంలోని గిరిజనులతో కలిసిన రాహుల్‌గాంధీ.. బొంగులో చికెన్ వండారు. స్వయంగా తన చేతులతో చికెన్‌కు మసాలా దట్టించి బొంగుల్లో పెట్టి వాటిని మంటపై కాల్చారు. బొంగులో చికెక్‌ను స్వయంగా గిరిజనులు, పార్టీ నేతలకు రాహుల్‌గాంధీ వడ్డించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
War 2: దేశ భక్తుడిగా జూ.ఎన్టీఆర్? వార్ 2 చిత్రం నుంచి వినిపిస్తున్న లీక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2(War 2). ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా ...
Raju B
Yash Appeal: ఆ ఒక్క గిఫ్ట్ ఇవ్వండి చాలు… అభిమానులకు యశ్ విజ్ఞప్తి
‘కేజీయఫ్’ సిరీస్ చిత్రాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న పాన్ ఇండియా స్టార్ యశ్ (Yash). తన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన ఒక అనూహ్య విజ్ఞప్తి ...
Raju B
Game Changer: గేమ్ ఛేంజర్‌లో పుల్ సాంగ్స్ లేవు … షాకింగ్ న్యూస్ చెప్పిన ఎడిటర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రంపై టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ...
Raju B
Manchu Vishnu: మరో వివాదం.. అడవి పందులను వేటాడిన మంచు విష్ణు సిబ్బంది.. వీడియో వైరల్
మంచు ఫ్యామిలీలో చెలరేగిన వివాదం రెండు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రాచకొండ సీపీ సుదీర్ బాబు వార్నింగ్‌తో మోహన్ బాబు, మంచు విష్ణు, ...
Raju B
Puri musings: భార్య భర్తల మధ్య అందుకే విడాకులు… ఆ ఒక్కటి చేస్తే చాలు!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్ ‘పూరి మ్యూజింగ్స్’లో ఆయన పలు ఆసక్తికరమైన అంశాలను చర్చిస్తున్నారు. తాజాగా, సోషల్ మీడియా వినియోగంపై తన అభిప్రాయాన్ని ...
Raju B
Blockbuster Pongal: సెన్సేషనల్ రికార్డు సృష్టించిన వెంకటేష్ పాడిన పొంగల్ సాంగ్
విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ ...
Raju B
Pushpa2: అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కళ్యాణ్
సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం అందరికీ తెసిందే. ఈ ఘటనకు బాధ్యున్ని చేస్తూ ...
Raju B
Regina Cassandra: అందుకే ఇస్లాం మతం నుంచి క్రిస్టియానిటీకి మారా!
సాధారణంగా సినిమాల్లో మతాంతర వివాహాలు, కులాంతర వివాహాలు వంటి వాటి కారణంగా వచ్చే సమస్యలు పలు సినిమాల్లో కథలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఇవి కేవలం తెరపై మాత్రమే ...
Raju B
This Week Ott Releases: ఈ వారం ఓటీటీ/థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇవే!
2024 ఏడాది ముగియనుంది. కొత్త ఏడాదిలో బాక్సాఫీస్ వద్ద కొత్త చిత్రాలు సందడి చేయబోతున్నాయి.పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. పసందైన వినోదాన్ని పంచనున్నాయి. అటు ఓటీటీలోని ...
Raju B
Amazon Deal Alert: భారీ డిస్కౌంట్లో మోటోరోలా G85 5G ప్రీమియం ఫొన్
ఈ సంవత్సరం జులైలో మోటోరోలా కంపెనీ తన నూతన మోడల్ మోటోరోలా G85 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. బడ్జెట్ ధరలో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ ఆధునిక ...
Raju B
SSMB 29: మహేష్ మూవీపై బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్.. విలన్ ఎవరంటే?
‘RRR’ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టిన దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించి అందరి ...
Srihari V
Pawan Kalyan: “అల్లు అర్జున్ ఇష్యూ చాలా చిన్నది.. మాట్లాడాల్సిన పని లేదు”
వైకాపా నేత సుదర్శన్ రెడ్డి అనుచరుల దాడిలో గాయపడిన గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఆ తరువాత ఆయన ఎంపీడీవో కార్యాలయాన్ని ...
Raju B
Guntur Kaaram: గ్లోబల్ సాంగ్స్ లిస్ట్‌లో ‘కుర్చి మడత పెట్టి’ సాంగ్!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా, ప్రఖ్యాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “గుంటూరు ...
Raju B
Ram Charan Cutout: రామ్‌చరణ్ బిగ్గెస్ట్ కటౌట్.. హెలికాఫ్టర్‌తో పూల వర్షం.. ఎక్కడంటే?
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)పై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ‘పుష్ప 2‘ (Pushpa 2) తర్వాత ...
Srihari V
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై శుక్రవారం వైకాపా నేత దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన్ను ఆంధ్రప్రదేశ్ ఉప ...
Srihari V
Pushpa 2 HD Movie Leak: ఓటీటీలోకి రాకముందే ఆన్లైన్లో ‘పుష్ప 2’ HD ప్రింట్ లీక్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం విడుదలై 20 రోజులు దాటినా బాక్సాఫీస్ వద్ద జోరు ...
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్