• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బెజవాడ చేరుకున్న రజినీకాంత్

  సూపర్‌స్టార్ రజినీకాంత్ నేడు విజయవాడ విచ్చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో ఆయనకు నందమూరి బాలకృష్ణ ఘనస్వాగతం పలికారు. కాగా శుక్రవారం విజయవాడలోని పోరంకిలో ఉన్న అనుమోలు గార్డెన్స్‌లో జరిగే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు తలైవా బెజవాడ విచ్చేశారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమతి ఉన్నవారికే గార్డెన్స్‌లోకి అనుమతించనున్నారు. సాయంత్రం శత జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv