• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘నాటు నాటు’కు రాంచరణ్ అత్త డ్యాన్స్; వీడియో వైరల్

  ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాటకు రాంచరణ్ అత్త శోభన కామినేని కాలు కదిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ [వీడియో](url)ను ఉపాసన షేర్ చేస్తూ ‘‘అల్లుడి ఘనతకు గర్విస్తోన్న అత్త.’’అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కాగా దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో శోభన పాల్గోంది. తాను ఎక్కడికి వెళ్లినా తన అల్లుడు చరణ్ గురించే అందరూ అడుగుతున్నారని.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ అంతర్జాతీయ గుర్తింపు పొందడం సంతోషంగా ఉందని శోభన చెప్పుకొచ్చింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv