• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆరేళ్ల చిన్నారిని కాపాడిన ర్యాపిడో డ్రైవర్

    హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిని అత్యాచారయత్నం నుంచి ర్యాపిడో డ్రైవర్ కాపాడాడు. ఎర్రిమంజిల్‌ వద్ద కస్టమర్ కోసం అతడు ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో చిన్నారి ఏడ్చినట్లు వినిపించింది. అక్కడికి వెళ్లి చూడగా ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి ఒడిగడుతున్నట్లు కనిపించింది. అతడిని ఆపి ఎవరని ప్రశ్నించగా బాలిక తండ్రినంటూ దబాయించే ప్రయత్నం చేశాడు. కానీ, అనుమానంతో పోలీసులకు ఫోన్ చేయడంతో ఘటనాస్థలికి వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశారు. బాలికను సురక్షితంగా తల్లికి అప్పగించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv