చైనీస్ మెుబైల్ తయారీ కంపెనీ రియల్‌మీ (Realme)కి భారత్‌లో మంచి డిమాండ్ ఉంది. ఆ కంపెనీ బడ్జెట్‌లో నాణ్యమైన మెుబైల్స్‌ను రిలీజ్ చేస్తూ టెక్ ప్రియులను ఆకర్షిస్తుంటుంది. ఈ క్రమంలోనే మరో సరికొత్త బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు రియల్‌మీ సిద్ధమైంది. ‘Realme C65 5G’ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. దేశంలో రియల్‌మీ సీ-సిరీస్ నుంచి వస్తోన్న తొలి 5G ఫోన్ ఇదే కావడం విశేషం. అయితే ఈ ఫోన్ ఫీచర్లు ఎంటో YouSay Webపై క్లిక్ చేసి చూసేయండి.
Realme C65 5G: రియల్‌మీ నుంచి మరో సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు చూస్తే షాకే!
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!