• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • స్క్రీనింగ్ కమిటీపై రేవంత్ అలక

  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసే పార్టీ స్క్రీనింగ్ కమిటిపై అలకబూనారు. తెలంగాణ స్క్రీనింగ్ కమటీ సమావేశంలో రేవంత్ రెడ్డి ఇతర సీనియర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ రేవంత్ రెడ్డి సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. తమకే సీట్లు అనుకున్న సీనియర్లకు సీట్లు లేకపోవడం, బీసీలకు 34 సీట్లు కేటాయించకపోవడంపై స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఆందోళ వ్యక్తం చేశారు. రేవంత్ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని స్క్రీనింగ్ కమిటీ సభ్యులు విమర్శించారు. రాహుల్ దగ్గరే తేల్చుకుంటామని స్పష్టం చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv