• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రేవంత్, హరీష్ బలికా బకరాలు: బండి

  BRS, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటేనని బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. “ఇతర పార్టీలలో డబ్బులు ఇచ్చి కండువాలు కప్పుతున్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ ఒక్కటి. ప్రధాని మాట్లాడిన తర్వాత వాస్తవ విషయాన్ని ప్రజలు గుర్తించారు. బీజేపీని గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారు. మంచి అభ్యర్థులను కిషన్ రెడ్డి నాయకత్వంలో ఎంపిక చేసి ఢిల్లీకి పంపాం. కానీ కాంగ్రెస్ లిస్ట్ ప్రగతి భవన్‌కి వెళ్ళింది. రేవంత్ రెడ్డికి తెలియట్లేదు. కేసీఆర్‌ 30 మందికి పైసలు పంపారు. తెరవెనుక ఏమీ జరుగుతుందో అయన తెలుసుకోవడం లేదు. బలికా బకరాలుగా మిగిలేది ఇద్దరే ఒకరు రేవంత్ రెడ్డి, ఇంకొకరు హరీష్ రావు” అని చెప్పుకొచ్చారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv