• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రేవంత్ టికెట్లు అమ్ముకుంటున్నాడు: నాగం

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ రెడ్డి నమ్మకద్రోహి..డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నాడు.. నాగర్‌ కర్నూలులో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తదో చూస్తా. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా పైసలు ఇచ్చినోళ్ళకి మాత్రమే పార్టీ టికెట్లు ఇస్తుండు. రాష్ట్రంలో నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాకుండా ఎన్నికల కోసం పారాషూట్ లో వచ్చిన నాయకులకు టికెట్లు కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నాడు. తండ్రి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉంటాడు కొడుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంటాడు ఇలాంటి వారికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం రేవంత్ రెడ్డి వ్యవహార శైలికి నిదర్శనం అంటూ మండిపడ్డారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv