టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 87(107) పరుగులు చేసిన రోహిత్ శర్మ.. 18వేల పరుగుల మార్కును క్రాస్ చేశాడు. ఈ ఘనత సాధించిన ఐదో టీమిండియా క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. రోహిత్ కంటే ముందు సచిన్(34,357), కోహ్లీ(26,421), ద్రవిడ్(24,208), గంగూలీ(18,575) ఈ ఘనత సాధించారు. మరోవైపు ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అదరగొడుతున్నారు. 40 పరుగులకు 4 వికెట్లు తీశారు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Payal Rajput: ఇండస్ట్రీలో పాయల్ రాజ్‌పుత్‌కు వేధింపులు.. నటి సెన్సేషనల్ పోస్టు!
ఆర్ఎక్స్ 100 (RX100) చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన నటి ‘పాయల్ రాజ్‌పుత్’ (Payal Rajput). ఆ మూవీ తర్వాత పలు చిత్రాల్లో చేసినప్పటికీ ఈ ...
Srihari V
Devara Song: ఒక్క సాంగ్‌తో ‘దేవర’పై తలకిందులైన అంచనాలు.. నెట్టింట తీవ్ర సంతృప్తి!
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara). కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ...
Srihari V
Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ...
Raju B
Best Comedy Films in Telugu: ఆన్ లైన్లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో ...
Raju B
Good Telugu Movies In OTT: గత పదేళ్లలో ఓటీటీలో వచ్చిన టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే!
ఒకప్పుడు ఫ్యామిలీతో సినిమా కెళ్లాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయంగా ఉండేది. అయితే ఓటీటీ రాకతో ఆ బాధ తప్పింది. కుటుంబం మెుత్తం వీకెండ్లో ఎంచక్కా ఇంట్లోనే ...
Srihari V
HBD Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ఈ ముఖ్యమైన విషయాల గురించి తెలుసా?
నందమూరి నట వారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టిన తారక్ (Jr NTR).. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఎంతటి కఠినమైన డైలాగ్స్‌ను అయినా అలవోకగా చెప్పగల ...
Srihari V
This Week Movies: ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. ఓ లుక్కేయండి!
గత కొన్ని వారాలుగా టాలీవుడ్లో చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. ఈ వారం (This Week Movies) కూడా చిన్న సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు ...
Srihari V
Good Telugu Movies On Zee5: ‘జీ 5’లో గత పదేళ్లలో వచ్చిన తెలుగు బెస్ట్ చిత్రాలు ఇవే!
ఓటీటీ రాకతో తెలుగు చిత్రాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా కంటెంట్ బాగుంటే ఏ సినిమానైనా ఓటీటీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇది ...
Srihari V
War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ నుంచి మైండ్ బ్లోయింగ్ న్యూస్.. ఊగిపోతున్న ఫ్యాన్స్!
భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’ (War 2). బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ...
Srihari V
Pavithra Jayaram – Chandrakanth: బుల్లితెరను కుదిపేస్తున్న పవిత్ర – చందుల మరణాలు.. వీళ్ల ప్రేమ కథ ఏంటీ?
బుల్లితెర నటీనటులు పవిత్ర జయరామ్ (Pavithra Jayaram), చంద్రకాంత్ (Chandra Kanth) అలియాస్ చందుల వరుస మరణాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. త్రినయని సీరియల్ ఫేమ్ ...
Srihari V
Prabhas Marriage News: ఒక్క పోస్టుతో పెళ్లిపై అటెన్షన్ తీసుకొచ్చిన ప్రభాస్.. అసలు ఏం జరిగిందంటే?
టాలీవుడ్ ఖ్యాతీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన తెలుగు హీరోల్లో ప్రభాస్ (Prabhas) ముందు వరుసలో ఉంటాడు. ‘బాహుబలి’ (Bahubali), ‘బాహుబలి 2’ (Bahubali 2) చిత్రాలతో ప్రభాస్ ...
Srihari V
Baahubali: Crown of Blood Review: ఓటీటీలోకి బాహుబలి యానిమేషన్ సిరీస్.. హిట్టా? ఫట్టా?
దర్శకులు : జీవన్ జె కాంగ్, నవీన్ జాన్ సంగీతం: కాలభైరవ ఎడిటింగ్: తరుణ్ ప్రసాద్ నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ ఎస్ రాజమౌళి, ...
Srihari V
Best Telugu Movies On Amazon Prime: అమెజాన్‌లో గత పదేళ్లలో వచ్చిన టాప్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇవే!
ప్రస్తుతం ఓటీటీ యుగం నడుస్తోంది. హర్రర్, కామెడీ, సైంటిఫిక్, హిస్టారికల్, బయోగ్రఫీ జానర్లలో ప్రతీవారం చాలా చిత్రాలే స్ట్రీమింగ్ (Suspense Thriller Movies Telugu In Prime)లోకి ...
Srihari V
Vidya Vasula Aham Review: ఓటీటీలోకి వచ్చేసిన ‘విద్య వాసుల అహం’.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి, రాజశ్రీ నాయర్, తదితరులు దర్శకుడు: ...
Srihari V
Pushpa 2 Steps Viral: ముంబయి లోకల్ ట్రైన్లో ‘పుష్ప 2’ స్టెప్ వేసిన నైజీరియన్.. వీడియో వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం ‘పుష్ప’ (Pushpa). పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ...