• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చివరి మ్యాచ్‌లో రొనాల్డో కన్నీటిపర్యంతం

    [VIDEO](url): వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో తన చివరి మ్యాచ్‌ అనంతరం ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో కన్నీంటి పర్యంతమయ్యాడు. మొరాకో చేతిలో 1-0 ఓటమి అనంతరం రొనాల్డో కన్నీటిని ఆపుకోలేకపోయాడు. ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో క్వార్టర్స్‌కు చేరిన తొలి ఆఫ్రికా దేశంగా చరిత్ర లిఖించిన మొరాకో, పోర్చుగల్‌కు షాక్‌ ఇచ్చింది. మ్యాచ్‌ అనంతరం గ్రౌండ్‌ నుంచి టన్నెల్‌కు వెళ్తున్నంతసేపు రొనాల్డో ఏడుస్తూనే కనిపించాడు.

    https://twitter.com/i/status/1601622668775591937
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv