క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన పెంపుడు కుక్కలతో సమయాన్ని ఆస్వాదించాడు. రెండు శునకాలతో ఆడుకుంటూ ఉల్లాసంగా గడిపాడు. ఇవి లేకుండా ఇళ్లు అసలు ఇళ్లులా ఉండదంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇన్‌స్టా గ్రామ్‌లో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనికి సచిన్ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సచిన్ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. తనకు సంబంధించిన వీడియోలన్నీ అభిమానులతో పంచుకుంటారు.
-
Screengrab Instagram:sachintendulkar
-
Screengrab Instagram:sachintendulkar
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్