• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సమంత పరువాల విందు

  స్టార్ హీరోయిన్ సమంత అందాల విందు చేస్తోంది. డిజైనర్ శారీ ధరించి క్లీవేజ్ అందాలు ప్రదర్శిస్తోంది. డీప్ నెక్ జాకెట్‌లో సామ్ ఎద అందాలు ప్రదర్శిస్తూ కాక రేపుతోంది. ఒంటిపై బ్లౌజ్ ఉందా లేదన్నట్లుగా చూపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. సమంత తాజాగా తన ఫొటో షూట్‌కు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. కాగా సామ్ ప్రధాన పాత్ర పోషించిన ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రమోషన్లలో పాల్గొంటోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv