• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రెజ్లర్లను అడ్డుకున్న భద్రతా సిబ్బంది

  నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం ఉండటంతో రెజ్లర్లు మహిళా మహాపంచాయత్‌కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పార్లమెంట్ వరకు మార్చ్‌ని నిర్వహిస్తుండగా భద్రతా సిబ్బంది వారిని అడ్డుకుంది. జంతర్ మంతర్ నుంచి తరలివస్తుండగా రెజ్లర్లను అధికారులు నిర్బంధించారు. శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని రెజ్లర్లు సంకల్పించినా పోలీసులు అడ్డుకోవడంతో వారు నిరసన తెలిపారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ బ్రిజ్‌భూషణ్‌కి వ్యతిరేకంగా రెజ్లర్లు నిరసన చేస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv