• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అర్థరాత్రి షారుక్‌ ఇంటికి ఫ్యాన్స్‌

  నేడు షారుక్‌ ఖాన్‌ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది అభిమానులు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన ఇంటికి వస్తుంటారు. ఎప్పటిలాగే నిన్న అర్ధరాత్రి 12 షారుక్ అభిమానులు భారీగా ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. బాణసంచా పేలుస్తూ పండుగలా జరుపుకుంటారు. ఇంటి బాల్కనీ వద్దకు చేరుకుని షారుక్ అభివాదంతో చేతులు ఊపుతూ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపాడు.

  https://www.instagram.com/reel/CzHYwbyMRy1/?utm_source=ig_embed&ig_rid=2cc7cacb-363d-4528-a88d-e4ecbb82e1d4
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv