• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘శాకుంతలం’ ట్రైలర్ రిలీజ్; దుమ్ములేపిన సామ్

  స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన దృశ్యకావ్యం ‘శాకుంతలం’ ట్రైలర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ సినిమాలో సమంత అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది. మూవీ విజువల్స్ కళ్లు చెదిరే రీతిలో ఉన్నాయి. శకుంతల పాత్రలో సమంత.. దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించారు. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv