• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వరంగల్‌లో షర్మిల అరెస్టు

    [VIDEO:](url) వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగనున్న దృష్ట్యా ఆమెను చెన్నారావుపేట శంకర తండా వద్ద అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆమె కేరవాన్‌కి తెరాస కార్యకర్తలు నిప్పు పెట్టారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై వైఎస్ షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. దీనిపై షర్మిల స్పందించారు. తన పాదయాత్రకు వస్తున్న మద్దతును చూసి ఓర్వలేకే టీఆర్ఎస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ఇలా చేయించారని ఆరోపించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv