• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బాత్‌ డ్రెస్‌లో శ్వేతా తివారి డాన్స్‌

  పఠాన్ సినిమాలోని బేషరమ్‌ రంగ్‌ పాటకు బుల్లితెర నటి శ్వేత తివారీ చేసిన రీల్‌ వైరల్ వుతోంది. స్నానం చేసే దుస్తుల్లో ఆమె చేసిన డాన్స్‌ మూవ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. మీరు ఎన్ని నిమిషాల్లో రెఢీ అవుతారు అని వెయ్యిసార్లు ప్రశ్నించినా ..తన సమాధానం ఇదేనంటూ పోస్ట్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో అభిమానులను ఆకర్షించటానికి ప్రయత్నిస్తుంది ఈ అమ్మడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv