• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మ్యాచ్ ఆడుతుండగా గ్రౌండ్‌లోకి పాము

    లంక ప్రీమియర్‌ లీగ్‌లో మరోసారి పాము కలకలం రేపింది. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో నువాన్‌ ప్రదీప్‌ బౌలింగ్‌ చేసే ముందు ఫీల్డింగ్‌ సెట్‌ చేస్తుండగా గ్రౌండ్‌లోకి పాము ప్రవేశించింది. ఫీల్డ్‌ అడ్జస్ట్‌మెంట్‌లో భాగంగా అటుఇటు జరుగుతున్న ఉదాన పామును తొక్కబోయాడు. అయితే ఆ భారీ పామును చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అనంతరం ఆ పాము మైదానంలో నుంచి వెళ్లిపోయి బౌండరీ లైన్‌ అవతల ఉన్న కెమెరాల వద్దకు వెళ్లింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది,

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv