• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మందుబాబులకు వింత శిక్ష; 1000 సార్లు ఇంపోజిషన్

    కేరళలో మందుబాబులకు పోలీసులు[ వింత శిక్ష](url) విధించారు. హెచ్చరికలు, జరిమానాలు విధించి, విసిగిపోయిన పోలీసులు వినూత్న శిక్ష వేశారు. కొచ్చిలోని త్రిపునితర పోలీస్ స్టేషన్‌ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారితో ‘ఇకపై నేను మద్యం తాగి వాహనం నడపను’ అంటూ వారితో 1000 సార్లు ఇంపోజిషన్ రాయించారు. అన్ని సార్లు రాయలేక వారు పడిన బాధలు వర్ణనాతీతం. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv