• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • SUPER: చిన్నారిని కాపాడిన పోలీసు

    రైలు ఎక్కుతుండగా కాలుజారి ప్లాట్ ఫాం గ్యాప్‌లో ఇరుక్కుపోయిన తల్లీబిడ్డలను పోలీసులు అధికారి కాపాడారు. మహారాష్ట్రలోని మన్‌కర్డ్ రైల్వే స్టేషనులో ఈ ఘటన జరిగింది. నిన్న మధ్యాహ్నం ఓ మహిళ తన బిడ్డతో కలిసి రైలు ఎక్కుతుండగా పట్టు కోల్పోయింది. రైలు కదలడంతో అప్రమత్తమైన పోలీసు అధికారి వెంటనే బిడ్డను బయటకు తీశాడు. సీసీ ఫుటేజీ వైరల్ కావడంతో అధికారిని మెచ్చుకుంటున్నారు. ఈ [వీడియో](url) వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv