• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఢిల్లీలో స్విట్జర్లాండ్‌ మహిళ హత్య

  ఢిల్లీలో స్విట్జర్లాండ్‌ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తిలక్ నగర్‌లో 30 ఏళ్ల నినా బెర్గర్ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. సదరు మహిళను ప్లాన్ ప్రకారం ఇండియాకు రప్పించి ప్రియుడు గురుప్రత్ సింగ్ హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని ఓ కవర్‌లో చుట్టి రోడ్డు పక్కన పడేశాడు. సీసీటీవీ ఫుటేజ్‌, కార్ నెంబర్‌ ఆధారంగా నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. గుర్‌ప్రీత్‌ మెుబైల్‌లో డజన్ల కొద్దీ మహిళల ఫోటోలు, ఫోన్ నెంబర్లు కనుగొన్నారు. మానవ అక్రమ రవాణా కోణంలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv