• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బన్నీ ఇంటి వద్ద కోలాహలం

    ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని బన్నీ ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. సినీ ప్రముఖులు, అభిమానులతో బన్నీ ఇంటి పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా ఫ్యాన్స్ భారీగా చేరుకుని నినాదాలు చేశారు. దీంతో అల్లు అర్జున్ బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశాడు. తాను ప్రస్తుతం షాకింగ్‌లో ఉన్నానని.. తర్వాత మాట్లాడతానని బన్నీ తన ఫ్యాన్స్‌కు సైగలు చేశాడు. His happy moment's @alluarjun ✨#69thNationalAwards #pushpa#NationalFilmAwards2023pic.twitter.com/cUOz6NMFHF — Allu Arjun TFC™ (@AlluArjunTFC) August 24, … Read more

    పుష్ప2 డైలాగ్ లీక్ చేసిన అల్లు అర్జున్

    పుష్ప2 సినిమాతో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలోని డైలాగును ఐకాన్ స్టార్ లీక్ చేశాడు. బేబీ సినిమా అప్రిషియేషన్ మీట్‌లో పాల్గొన్న అల్లు అర్జున్ పుష్ప2 నుంచి డైలాగును లీక్ చేశాడు. ‘ఒక్కడ ఒక్కటే రూల్ ఉంటుంది. అదే పుష్ప గాడి రూలూ’ అంటూ చెప్పాడు. ఈ వీడియో క్షణాల్లో నెట్టింట వైరల్ అయింది. కాగా, బేబి మూవీ విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. యూత్‌ని ఎక్కువగా ఆకట్టుకుంటోంది. Icon StAAr #AlluArjun LEAKS #Pushpa 2 dialogue on the … Read more

    బన్నీని చూసేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్

    బెంగళూరులోని ఓ హోటల్‌లో దిగిన అల్లు అర్జున్‌ను చూసేందుకు భారీ ఎత్తున ఫ్యాన్స్‌ వెళ్లారు. ఆయన్ని చూసి ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్‌ ప్రస్తుతం ‘పుష్ప-2’లో నటిస్తున్నారు. ‘పుష్ప ది రైజ్‌’కు సీక్వెల్‌గా ఇది సిద్ధమవుతోంది. సుకుమార్‌ దర్శకుడు. దీనితోపాటు ఆయన ఇటీవల మరో పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేశారు. Icon Star #AlluArjun in Bangalore ?#PushpaTheRule pic.twitter.com/M4cVvaQ38R — Bunny – … Read more

    బన్నీ ఫ్యాన్స్‌కు కిక్కెక్కించే న్యూస్‌

    అల్లుఅర్జున్‌-త్రివిక్రమ్‌ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మేరకు మేకర్స్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియోను రిలీజ్‌చేశారు. ఈ వీడియోను చూసిన బన్నీ ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. బన్నీ – త్రివిక్రమ్‌ కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. జులాయి, సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి, అలా వైకుంఠపురములో చిత్రాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో వీరి నుంచి రానున్న నాల్గో సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు పెరిగాయి. ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందించనున్నారు. The Dynamic duo is Back! ? Icon StAAr @alluarjun … Read more

    మెగా ప్రిన్సెస్‌ను కలిసిన బన్నీ

    HYD: రామ్‌చరణ్‌ – ఉపాసన జంటకు ఆడపిల్ల జన్మించడంతో జూబ్లీహిల్స్‌ ‌అపోలో ఆస్పత్రి వద్ద సందడి వాతావరణం నెలకొంది. తమ అభిమాన హీరోను విష్‌ చేసేందుకు ఫ్యాన్స్‌ ఆస్పత్రికి భారీగా తరలివస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు సైతం ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ దంపతులు ఆస్పత్రికి వచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఉపాసన, బిడ్డ యోగ క్షేమాలను బన్నీ అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. Latest ? Icon Star Bunny Boy Couple ♥️ at … Read more

    AAA సినిమాస్ లాంచ్.. ఫొటోలు వైరల్‌

    హైదరాబాద్‌లో AAA సినిమాస్‌ను పాన్‌ ఇండియా స్టార్‌ అల్లుఅర్జున్‌ ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో బన్నీతో పాటు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, అల్లు అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు. అమీర్‌పేట్‌లో ఇంతకుముందు ఉన్న సత్యం థియేటర్‌ను పడగొట్టి ఈ మల్టీప్లెక్స్ నిర్మించారు. ఇందులో సకల వసతులు ఉన్నాయి. ఈ థియేటర్ లో తొలి సినిమాగా ఆదిపురుష్ ప్రదర్శించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఈ మల్టీప్లెక్స్ ఇన్ సైడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Courtesy Twitter:@AlluArjunFolks Courtesy Twitter:@AlluArjunFolks Courtesy Twitter:@AlluArjunFolks Courtesy … Read more

    ఇండియన్ ఐడల్ ఫినాలేకు అల్లు అర్జున్!

    తెలుగు ఇండియన్ ఐడల్2 ఫినాలే షోకు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా వస్తున్నాడు. ఈ విషయాన్ని ఆహా ప్రోమో రూపంలో ప్రకటించింది. ఈ షోలో అల్లు అర్జున్ తెగ సందడి చేసినట్లుగా ప్రోమో చూస్తే తెలుస్తోంది. తెలుగు ఇండియన్ ఐడల్2 ఫినాలేలో ఐదుగురు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అమెరికాకు చెందిన శృతి, హైదరాబాద్‌కు చెందిన కార్తికేయ, జయరామ్, విశాఖపట్నానికి చెందిన సౌజన్య, సిద్ధిపేటకు చెందిన లాస్యప్రియలు పోటీలో ఉన్నారు. త్వరలోనే ఫినాలే జరగనుంది.

    అల్లు అర్జున్‌కు సర్‌ప్రైజ్‌…కాళ్లుమెుక్కేశాడు !

    తమిళ్‌ సినీ పరిశ్రమకు చెందిన బిహైండ్‌ వుడ్స్‌ అనే సంస్థ అల్లు అర్జున్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇటీవల నిర్వహించిన అవార్డు ఫంక్షన్‌లో తన చిన్న నాటి టీచర్‌ను పిలిచారు. ఆమెను చూసిన అల్లు అర్జున్ ఆశ్చర్యపోయారు. ఆమె కాళ్లకి నమస్కారం చేశారు. “ ఈ మేడం పేరు అంబికా. నాకు చాలా ఇష్టమైన టీచర్. నేను చాలా బ్యాడ్‌ స్టూడెంట్‌ని. క్లాస్‌లో 50 మంది ఉంటే 50వ ర్యాంకు వచ్చేది. అందరిలో ఒక టాలెంట్ ఉంటుంది. మార్కులు రాలేదని బాధపడొద్దు అని చెప్పేవారు. అందరూ … Read more

    యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న పుష్ప 2 గ్లింప్స్‌

    పుష్ప 2 గ్లింప్స్‌ యూట్యాబ్‌ను షేక్‌ చేస్తోంది. ఇప్పటికే ట్రెండింగ్‌లో మెుదటి స్థానంలో ఉంది. ఈ మూడు నిమిషాల కాన్సెప్ట్ వీడియోకు దాదాపు 75 మిలియన్స్‌కి పైగా వ్యూస్ వచ్చాయి. 2.96 మిలియన్ల మందికిపైగా లైక్ చేశారు. అమ్మవారి గెటప్‌లో రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పాన్ ఇండియా లెవల్‌లో విడుదల కాబోతున్న సినిమాను ప్రేక్షకుల అంచనాలకు తగ్గకుండా సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. This is PUSHPA's Rule ??#Pushpa2TheRule Glimpse … Read more

    బన్నీకి విషెస్.. పుష్ప లుక్‌పై చిరు ట్వీట్

    మెగాస్టార్ చిరంజీవి అంటే అల్లు అర్జున్‌కి ఎంతో అభిమానం. ఎన్నో వేదికలపై బన్నీ ఈ విషయాన్ని వెల్లడించాడు. మేనమామ కావడంతో ఈ ప్రేమ కొంచెం ఎక్కువే. అందుకే చిరు నుంచి చిన్న ప్రశంస వచ్చినా అల్లు అర్జున్ పొంగిపోతాడు. నేడు బన్నీ పుట్టినరోజు సందర్భంగా చిరు విష్ చేశాడు. డియర్ బన్నీ అంటూ చిరంజీవి [ట్విటర్‌](url)లో మెన్షన్ చేశాడు. అదే విధంగా పుష్ప ఫస్ట్ లుక్ గురించి స్పందించాడు. లుక్ అదిరిపోయిందంటూ అల్లు అర్జున్‌ని చిరంజీవి అభినందించాడు. చిరు డాడీ సినిమాలో బన్నీ డ్యాన్సర్‌గా … Read more