• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Interim Budget 2024: వస్తువుల ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే!

    ఏప్రిల్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా పూర్తి బడ్జెట్‌ను కాకుండా తాత్కాలిక బడ్టెట్‌ (Union Budget 2024)ను ఆమె ప్రకటించారు. 2024-25 నాటికి బడ్జెట్ రూ.47.66 లక్షల కోట్లుగా ఉంటుందని కేంద్ర మంత్రి ప్రకటించారు. వీటిలో వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం రూ.30.80 లక్షల కోట్లు కాగా.. పన్ను వసూళ్లు రూ. 26.02 లక్షల కోట్లు ఉంటాయని నిర్మల అన్నారు. అయితే … Read more

    తిరుపతికి వందేభారత్.. టైమింగ్స్ ఇవే

    ఈ నెల 8న సికింద్రాబాద్‌- తిరుపతి(20701) వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఉదయం 6గంటలకు బయలు దేరి నల్గొండ(7:19), గుంటూరు(9:45), ఒంగోలు(11:09), నెల్లూరు(12:29) స్టేషన్ల మీదుగా ప్రయాణించి తిరుపతికి 2.30గంటలకు చేరుకుంటుంది. తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి నెల్లూరు(5:20), ఒంగోలు(6:30), గుంటూరు(7:45), నల్గొండ(10:10) స్టేషన్ల మీదుగా రైలు 11.45గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది.  ఈ నెల 9వ తేదీన తిరుపతి-సికింద్రాబాద్‌ (20702) వందేభారత్‌ రైలు తిరుపతిలో మ. 3.15 గంటలకు బయలుదేరి.. నెల్లూరు (సా. 5.20), ఒంగోలు (సా. 6.30), … Read more

    ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత..

    ఆమె ఓ గాన కోకిల. ఆమె స్వరంతో ఎన్నో మధురమైన గీతాలను పాడింది. దేశ విదేశాల్లో తన గాత్రం వినిపించి పాటకు ప్రాణం పోసింది. ఆమె పాడిన పాట వింటే చాలు అలా మైమరచిపోవాల్సిందే. అలాంటి గొంతు ఇప్పుడు మూగబోయింది. విషయంలోకి వెళ్తే.. ఇండియన్‌ నైటింగల్‌గా పేరు తెచ్చుకున్న ప్రముఖ్ గాయని లతా మంగేష్కర్ నేడు తుదిశ్వాస విడిచింది. కారోనా కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూనే మరణించింది. గత 29 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె నేడు కన్నుమూసినట్లు ఆమె … Read more