• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చరిత్రలో మరపురాని రోజు ఇది: ద్రవిడ్

    అండర్-19 ప్రపంచకప్ గెలిచిన మహిళా క్రికెటర్లకు టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ శుభాకాంక్షలు తెలియజేశాడు. చరిత్రలో ఇదొక మరపురాని రోజు అంటూ ద్రవిడ్ ప్రశంసించాడు. ఈ సందర్భంగా వారికి సందేశం అందించాలని 2018 అండర్-19 విన్నింగ్ కెప్టెన్ పృథ్వీ షాకు మైక్ అప్పజెప్పాడు. ఇదొక గొప్ప విజయమని పృథ్వీ షా చెప్పాడు. ‘ఈ గెలుపుని సాధించినందుకు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మీకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారు’ అని అండర్-19 మహిళా క్రికెటర్లకు షా సందేశమిచ్చాడు. 2018లోనూ పృథ్వీ షా నేతృత్వంలో భారత్ టైటిల్ నెగ్గింది. … Read more

    టీమిండియా జెర్సీలో మార్పులు..!

    బీసీసీఐ జెర్సీలో స్వల్ప మార్పు జరిగింది. మొన్నటివరకు కిట్ స్పాన్సర్‌గా ఉన్న ఎంపీఎల్ స్థానంలో కిల్లర్ సంస్థ వచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో యుజ్వేంద్ర చాహల్ పోస్టు చేసిన ఫొటో ద్వారా ఇది స్పష్టమవుతోంది. గతేడాదే కిట్ స్పాన్సర్‌గా ఎంపీఎల్ వైదొలగనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, పూర్తి గడువు వరకు స్పాన్సర్లుగా కొనసాగాలని బీసీసీఐ కోరిందట. మరోవైపు బైజుస్ కూడా గడువు కన్నా ముందే ఒప్పందం నుంచి వైదొలగాలని యోచిస్తోంది. అయితే, ఆటగాళ్ల కిట్ స్పాన్సర్ మారడంపై అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. Lights … Read more

    12 ఏళ్లకు తొలి వికెట్; జయదేవ్ ఉనద్కట్ రీ ఎంట్రీ

    భారత పేసర్ జయదేవ్ ఉనద్కట్ 12 ఏళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేశాడు. బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో ఓపెనర్ జకీర్ హసన్[ వికెట్](url) పడగొట్టి చరిత్ర సృష్టించాడు. అప్పుడెప్పుడో 2010లో సౌతాఫ్రికాతో తన మొదటి టెస్టు ఆడాడు. అప్పుడు ఆడిన రెండు జట్లలోని ఆటగాళ్లలో ఏ ఒక్కరూ ఇప్పుుడు ఆడకపోవడం విశేషం. జయదేవ్ ఒక్కడే ఆడుతున్నాడు. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఎక్కువ మ్యాచ్‌లకు దూరమైన ప్లేయర్‌గా ఉనద్కట్(118 టెస్టులు) నిలిచాడు. Maiden Test wicket of Jaydev Unadkat, … Read more

    తిరువనంతపురం చేరుకున్న భారత ఆటగాళ్లు

    దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కేరళలోని తిరువనంతపురంలో జరగనుంది. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు తిరువనంతపురం చేరుకున్నారు. వీరికి అక్కడ నిర్వహకులు ఘన స్వాగతం పలికారు. పూలజల్లుతో ఆహ్వానించి.. నుదుట తిలకం దిద్దించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేసింది. హలో తిరువనంతపురం అంటూ అందులో రాసుకొచ్చింది. వీడియో కోసం Watch On ట్విటర్‌పై క్లిక్ చేయండి. Hello Thiruvananthapuram ? Time for the #INDvSA T20I series. … Read more

    గెలుపే లక్ష్యంగా టీమిండియా కసరత్తు

    జింబాంబ్వేపై గెలుపే లక్ష్యంగా టీమిండియా ఆటగాళ్లు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈమేరకు ఆటగాళ్ల ప్రాక్టిస్ వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, శిఖర్ దావన్ నెట్‌లో బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ఇతర ఆటగాళ్లతో గెలుపు వ్యూహాలను రచిస్తున్నారు. జింబాంబ్వేతో మ్యాచ్‌ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. లైవ్‌ స్కోర్ కోసం యూసే యాప్‌ను ఫాలో అవ్వండి. ప్రాక్టీస్ వీడియో చూసేందుకు పైనా Watch on Twitter గుర్తుపై క్లిక్ చేయండి. #TeamIndia ready for the … Read more

    భారత క్రికెట్ ముఖచిత్రమే మారిన రోజది!

    జూన్ 25 1983, టీమిండియా క్రికెట్ గమనాన్ని మార్చి తమ ఆగమనాన్ని చాటిన అద్భుతమైన రోజది. ఈ రోజును తలచుకుంటే క్రీడాభిమానుల్లో ఉత్తేజం ఉప్పొంగుతుంది. క్రికెటర్ల నరనరాల్లో స్ఫూర్తి రక్తం ప్రవహిస్తుంది. ఆట మొదలుపెట్టిన అర్ధశతాబ్దానికి తొలి ప్రపంచకప్ ను ముద్దాడిన మధుర గడియలవి. సవాళ్లకు ప్రతిసవాళ్లను విసురుతూ ఎంతో మంది భారతీయులను క్రికెట్ వైపు అడుగులేసేలా చేసిన క్షణాలవి. ఒక్కసారి ఆ రోజులను గుర్తుచేసుకుందాం. తొలి మ్యాచ్ ఆడిన 50 ఏళ్లకు సంచలన మ్యాచ్ ఇండియా మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఆడిన రోజు … Read more